1.Srimadbhagavatham by #MasterRK# - To obtain the highest benefit.

1.Srimadbhagavatham by #MasterRK# - To obtain the highest benefit.

1.Srimadbhagavatham lecture was delivered on 021100 by Master R K . పద్మ పురాణాంతర్గతమైన భాగవతాన్ని మనం ఈ రోజునుండి తెలుసుకోబోతున్నాము. పద్మము దృష్టి ఎప్పుడూ సూర్యుడిపైనే ఉంటుంది, మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంటూ మీ జీవిత దృష్టి కోణాన్ని మార్చుకోవాలి. ఆ సూర్య కిరణాలవల్ల మన జీవితాలలో వచ్చే మార్పులను మనం పట్టుకోవాలి. ఈ భాగవత కధను వింటే చాలు. .దేవతలు అమృత భాండాన్ని తెచ్చి మాకు భాగవతాన్ని చెప్పండి అని సుకమహర్షులవారిని అడిగారు. దానికి క్వసుధా, క్వ కధా లోకే క్వకాచ క్వమణిర్మహాన్....అమృత భాండం ఎక్కడ- భాగవతం ఎక్కడ ? అని చెప్పారట. జగద్గురువు దత్తాత్రేయుని బీజ మంత్రము " ఓం ద్రాం, ఓం ద్రాం, ఓం,ద్రాం". ఈ మంత్రాన్ని మీరు నిరంతరం ఉచ్చారణ చెయ్యటం వలన జగద్గురువు అనుగ్రహం లభిస్తుంది. భాగవతం యొక్క మొత్తం సారం ఈ మంత్రములో ఉంది. దానము, దయ, దమము అంటే ఇంద్రియ నిగ్రహము కూడా అలవరచుకుంటే అత్యున్నత స్థాయికి మీరు చేరగలుగుతారు.
Humble request to Like, comment, share & Subscribe, thank you.

1.Srimadbhagavatham#MasterRK#obtain

Post a Comment

0 Comments