7 ఎకరాల్లో సమీకృత వ్యవసాయం || వరి, అల్లం, 5 అంచెల్లో పండ్ల చెట్లు || Integrated Farming || Nagaraju

7 ఎకరాల్లో సమీకృత వ్యవసాయం || వరి, అల్లం, 5 అంచెల్లో పండ్ల చెట్లు || Integrated Farming || Nagaraju

#Raitunestham #Naturalfarming #Integratedfarming

సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సిపూర్ గ్రామానికి చెందిన నాగరాజు.. 7 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ విధానంలో సమీకృత సేద్యం చేస్తున్నారు. వివిధ రకాల దేశవాళి వరి, అల్లం, పసుపు, వివిధ రకాల కూరగాయలు పండిస్తున్నారు. 5 అంచెల విధానంలో ఆగ్రో ఫారెస్ట్రీ ని అభివృద్ధి చేసేందుకు వివిధ రకాల పండ్ల చెట్లు నాటారు. ఇలా తమ వ్యవసాయ క్షేత్రంలో బహుళ పంటల ద్వారా నిత్య ఆదాయం అందుతుందని రైతు నాగరాజు వివరించారు. రైతులు ఏకపంటల సాగుని వదిలి.. తమ భూముల్లో వీలైనన్ని ఎక్కువ పంటలు వేయాలని, ఒక పంటలో నష్టం వచ్చినా మరో పంట ద్వారా ఆ లోటను అధిగమించే అవకాశం ఉంటుందని అన్నారు.

సమీకృత సేద్యం, 5 అంచెల సాగు విధానం, ఆగ్రో ఫారెస్ట్రీ అభివృద్ధి, దేశీవరి రకాలపై మరింత సమాచారం కోసం రైతు నాగరాజు గారిని 88978 75056 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు

☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm​​​​​​
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​
☛ Follow us on - https://www.facebook.com/Rytunestham​...
☛ Follow us on - https://twitter.com/rythunestham​​​​

Music Attributes:
The background musics are downloaded from www.bensound.com

ritunesthamrytunesthamrythunestham

Post a Comment

0 Comments