తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ప్రయాణికుల్ని ఆశ్చర్యపరిచారు. చెన్నై కన్నాగిలోని టీకా పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు ఆయన వెళ్లారు. అక్కడ ఆరోగ్య సిబ్బంది, టీకా తీసుకున్నవారితో మాట్లాడారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సును చూసిన స్టాలిన్ .....తన కాన్వాయ్ ఆపి ఆ బస్సెక్కారు. ఈ అనూహ్య పరిణామంతో బస్సులోని డ్రైవర్ , కండక్టర్ , ప్రయాణికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆర్టీసీ బస్సుల్లో సదుపాయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు స్టాలిన్ తో సెల్ఫీలు తీసుకున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ..... స్టాలిన్ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.
#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
0 Comments